సనాతన ధర్మమంటే ఏమిటి? సూటిగా చెప్పగలరా?
అందరూ మాట్లాడతారు. కానీ అసలు సమాధానం ఎంతమందికి తెలుసు?
"సనాతన ధర్మం" అనే మాట అందరి నోటా వినిపిస్తుంది. కానీ "సనాతన ధర్మమంటే ఏమిటి?" అని సూటిగా అడిగితే, సూటిగా చెప్పేవారు అరుదు. చెప్పినా వంద మంది వంద రకాల జవాబులు.
ఈ ఆరు ప్రశ్నలు అడిగి చూడండి
ఒక్కొక్కరు ఒక్కో జవాబు చెబుతారు. "మా అభిప్రాయమే సత్యం" అని వాదాలు, గొడవలు, చివరికి యుద్ధాలు కూడా. ఇదీ నేటి పరిస్థితి.
ఈ గందరగోళానికి ముగింపు పలకడానికి, సనాతన ధర్మ సత్య స్వరూపాన్ని బహిర్గతం చేసే సూత్రాలను రచించమని శివశక్తిసాయినాథులు దివ్యప్రేరణ కలిగించారు.
ఆ ప్రేరణ ఫలితమే... సనాతన ధర్మ సహస్ర సూత్రాలు
ఇది నా పని కాదు
- నా సంకల్పం లేకుండా జరిగింది
- నేను ఊహించనిది జరిగింది
- నా శక్తికి మించి సిద్ధించింది
అట్టి కార్యాన్ని పరమాత్మయే చేయించాడు.— జగద్గురు శ్రీ రమణానంద మహర్షి
గ్రంథావిష్కరణ మహోత్సవం
What Is Sanatana Dharma? Can You Answer in One Line?
Everyone talks about it. How many can actually explain it?
The phrase "Sanatana Dharma" is on everyone's lips. But ask directly, "What is Sanatana Dharma?", and a clear answer is rare. Even when one comes, a hundred people give a hundred different versions.
Try asking these six questions
Every person answers differently. Each insists, "My view is the truth," and it ends in arguments, quarrels and even wars. This is where we stand today.
To end this confusion, Shiva Shakti Sainath inspired me, through a divine prompting, to compose the sutras that reveal the true nature of Sanatana Dharma.
That inspiration became... Sanatana Dharma Sahasra Sutralu
I am only an instrument; the Divine is the doer.
- It happened without my intention
- It happened beyond my imagination
- It was accomplished beyond my capacity
Such a work can only be accomplished by the Supreme Himself.— Jagadguru Sri Ramanananda Maharshi