“శిష్యుడి హృదయం, గురువు యొక్క హృదయముతో కలిసినపుడు ఆధ్యాత్మికత వికసిస్తుంది”

- సిద్ధగురు

సిద్ధగురు మహిమలు

సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు ఎంతోమంది భక్తుల జీవితాలలో అద్భుతమైన మహిమలు చేశారు. శ్రీ రమణానంద మహర్షి వారు అనేక మంది భక్తుల కష్టనష్టములు దూరం చేయడం, వైద్యులు కూడా నయం చేయలేని ఎన్నో రోగాలను నయం చేయడం వంటి అద్భుత మహిమలు చేశారు. అంతేకాకుండా ఎంతోమంది భక్తులకు స్వప్నములో, ధ్యానంలో దర్శనమిచ్చి వారిని ఆధ్యాత్మికంగానే కాకుండా ప్రాపంచికంగా కూడా నడిపించే గురువు శ్రీ రమణానంద మహర్షి వారు. కేవలం సిద్ధగురువులు మాత్రమే ఈ విధంగా మహిమలు చేయగలరు. ఇక్కడ కొందరు శిష్యుల యొక్క అనుభవాలు శ్రవణం చేస్తే శ్రీ మహర్షి వారి శక్తి, సిద్ధత్వం మనకు అవగతమవుతాయి.

సిద్ధగురు మహిమలు - భక్తుల అనుభవాలు

V.రాము - వైజాగ్

ఈ రోజు ధ్యానములో మనస్సు నెమ్మదిగా నిశ్చలం అవ్వడం అంతర్ముఖం అవ్వడం జరిగింది మధ్యలో రెండు సార్లు బయటికి రావడం మళ్లీ వెంటనే అంతర్ముఖం అవ్వడం జరిగింది మీరు చివర్లో ఓం కారము చెప్పేటప్పుడు బయటికి రావడం జరిగింది ఇంతటి దివ్య అనుభవాన్ని అనుభూతిని ప్రసాదించి అనుగ్రహించిన నా గురుదేవుడు సిద్ధ గురు శ్రీ రమణానంద మహర్షి వారికి శతకోటి పాదాభివందనములు కృతజ్ఞతలు

Leela vathi kakumani - Podalakur

Pranamamulu guruvu garu meelanti guruvu unanduku chala santhosham.. meru prathi roju maa enti ki vasthunatle undhi.. Meditation lo unantha sepu Arunachala Shiva and meru kanipisthunatle untaru.. drashta medha drushiti thone chusthunanu..

Sonia KL - Hyderabad

In the initial stage of my career in hyderabad, my parents used to stay in my native, one day early mng maybe at 5am I saw swami face wch has become pure black with pure white eyes , I was bit confused y I saw swami face as blackish , later I got to know on the same day snake entered in my native home n my parents were terrified ,luckily they got out of this dangerous situation only by swami grace , only Guru can Take care of us in any circumstances, Thank you Gurudeva.

Sridevi - Vishakapatnam

Ninna night nenu chala badha paduthu padukuna na health gurinchi. Naku swami medha prema taggindha Lekkapothey guruvu ki na medha prema taggindha ani Naku arahathaledha nenu emina thappu Chesana ani anukoni badha paduthu padukunna. Swami and Bhavani amma na kalalo kanipincharu swami na burra medha hand petti nimiri Ninnu nenu Repu tesukoni velthanu ani annaru. Emi bayapadaku amma ani annaru.

Bharathi M - VISAKHAPATNAM

When ever I decorate Baba with garland or chains immediately I could see Swamiji wearing the same garland or chain or whatever things offered to Baba. while giving feed back also I am getting scented smells. Swamiji power is ultimate.

శిరీష - వైజాగ్

ఈ రోజు నేను ధ్యానము చేస్తున్నప్పుడు, నేను ప్రయత్నించకుండానే మనస్సు నిశ్చలమయింది. నేను ఒక నిశ్చలదీపము లాగ కూర్చొనిఉన్నాను. అప్పుడు నాకు “ఓం మహాముఖాయ నమః” అనే మంత్రం వినపడింది. ఆ మంత్రాన్ని విన్నప్పుడు శ్వాస విపరీతముగా పెరిగింది. అప్పుడు మహర్షి వారి ముఖము దర్శనమిచ్చి అది అనంతమైన నల్ల స్తంభముగా మారిపోయింది. అప్పుడు ఒక శక్తి నాలో ప్రవేశించి మహర్షి వారి వైపు ఆకర్షించబడినట్లు అనిపించి చాలా ఆనంద స్థితిని అనుభవించాను.

మీ అభిప్రాయాన్ని చెప్పండి