దశ మహావిద్యా దేవతా ప్రతిష్ఠలు

మహర్షివారు శ్రావణ మాసంలో దశ మహావిద్యా దేవతలను ప్రతిష్ఠించబోతున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని శివ శక్తి సాయినథుల అనుగ్రహాన్ని పొందండి.

ఎప్పుడు
ఆగస్టు 18 నుండి 27 వరకు
ఎన్ని రోజులు
10 రోజులు
ఎక్కడ
రమణేశ్వరం

ప్రతిష్ఠలో పాల్గొనండి

దయచేసి రిజిస్టర్ చేసుకున్న తరువాత టోల్-ఫ్రీ నెంబర్ 1800 1022 393 కు కాల్ చేసి తెలుపగలరు.