శ్రీ సూక్తం

సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు తన వేద పరిశోధనలో భాగముగా దివ్యప్రజ్ఞానముతో ప్రామాణికంగా నిరూపించిన సత్యం శ్రీ సూక్తం. శ్రీ సూక్తంలో స్తుతించబడిన పరమదైవము, జాతవేదః శబ్ద వాచ్యుడు సర్వద్రష్ట అయిన , సర్వజ్ఞుడయిన పరమశివుడే. .శ్రీ సూక్త రచయిత వర్ణించిన శ్రీ అంటే ఐశ్వర్యం మరియు విభిన్న సంపదలు . సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు శ్రీ సూక్తం యొక్క సత్య జ్ఞానమును తన ప్రవచనాల ద్వారా లోకానికి అందించారు . శ్రీ రమణానంద మహర్షి వారు లోకకళ్యాణము కొరకు సత్యమైన 16 శ్రీ సూక్త మంత్రాలను అనుదాత్త ,ఉదాత్త ,స్వరిత స్వరాలతో మంత్రాల అర్ధాన్ని వివరిస్తూ 9 రాగాలలో స్వరపరచి గానము చేశారు .

గ్యాలెరీ