మన దగ్గర ఉన్నదానితో సహాయం చేస్తే అది ఇంకొకరి జీవితాన్ని ఉద్ధరిస్తుంది

- సిద్ధగురు

గోశాలకు విరాళం

ఆవుల పోషణకై, దాణాకై, వైద్యానికై అయ్యే ఖర్చులో మీరూ భాగస్వాములు కావొచ్చు.