గణేశ సూక్తం

వేదానుసారం గణపతి అంటే కైలాసములోని కొన్ని గణాలకు మాత్రమే అధిపతి కాదు . విశ్వములో సర్వగణాలకు అధిపతి. గణపతి జననం లేని నామ రూప,గుణరహిత పరంజ్యోతి . విశ్వమునే గర్భముగా ధరించి ,యావత్ చరాచర ప్రపంచాన్ని ఆవరించి, వ్యాపించి ,సర్వజీవుల హృదయాలలో అంతర్యామి అయిన సాక్షాత్ పరమశివుడు .

గణపతి ఆవిర్భావం ,గణపతి స్వరూపం గురించి ,అష్టాదశపురాణాలలో 10 పురాణాలు చిత్రవిచిత్రంగా ,విభిన్నముగా ,పరస్పర విరుద్ధముగా అసత్యమైన ,కల్పితమైన కథనాలు తెలిపాయి . దానిని తప్పుగా అర్ధము చేసుకొని ఒక ఊహారూపమును గణపతిగా కల్పించి ప్రచారము చేశారు .

గ్యాలెరీ